శ్రీ ఆది శంకరాచార్య మరియు
శ్రీ రామానుజాచార్య జయంతిని పురస్కరించుకొని తేది 23-04-2015 గురువారం రోజున ఉదయం గం10:30
ని లకు బ్రాహ్మణ సంఘం
అద్వర్యంలో శ్రీ రాజ రాజేశ్వరీ
దేవి ఆలయం M G M సెంటర్ వరంగల్ నందు వేడుకలు నిర్వహించడం
జరుగుతుంది కావున బ్రాహ్మణ బంధువులందరూ
పాల్గొనగలరని మనవి.
-బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య
వరంగల్ అర్బన్ జిల్లా శాఖ
ఐనవోలు వేంకట సత్య మోహన్
వల్లూరి పవన్ కుమార్
No comments:
Post a Comment