కోమరవల్లి
కోమరవల్లి
, వరంగల్ జిల్లా, చేర్యాల మండలానికి చెందిన గ్రామము
సిద్ధిపేట
నుండి సికింద్రాబాద్ వెళ్ళే మార్గంలో సిద్ధిపేటకు 20 కి.మీ, మ0డల0 చేర్యాలకి 10 కి.మీ. దూరంలో ఉన్న
కోమరవల్లి మల్లన్న స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది
. ఇక్కడ జాతర జనవరి నెలలో
ప్రారంభమై ఉగాది వరకు జరుగుతుంది.
కొమురవెల్లి
మల్లన్న స్వామీని బన్ద సొరికల వెలసిన
దేవునిగా కీర్తిస్తారు. సుతిమాను గుండం మీద త్రిశూలం
ఉంటుంది. దాని ప్రక్కనే రేణుకా
ఎల్లమ్మ దేవాలయం. ఈ దేవుని ఎక్కువగ
కురుమలు, గొల్లలు, కాపువారు పూజిస్తారు. గుడి ఎదురుగా గంగ
రేగి వృక్షము కలదు. ఇక్కడ పత్నాలు
వేసి బోనాలను, మొక్కుబడి కలవారు "కొర మీసాలను "సమర్పిస్తారు.
ఈ జాతరలో శివ భక్తులు ప్రత్యేక
అకర్షణ.
- బ్రాహ్మణ
సేవా సంఘ సమాఖ్య వరంగల్
అర్బన్ శాఖ
No comments:
Post a Comment