Saturday, 25 July 2015

ఆహ్వానము - రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూ వరుల వివాహ పరిచయ వేదిక వరంగల్ "కళ్యాణమస్తు"



ఆహ్వానము
రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూ వరుల వివాహ పరిచయ వేదిక వరంగల్
కళ్యాణమస్తు
నిర్వహణ : బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వరంగల్
(స్మార్థ, నియోగి, వైదీక, శ్రీవైష్ణవ, మధ్వ, ఆరాధ్య, అర్చకులకు మరియు పురోహితులకు ప్రత్యేకం)
తేది : 23-08-2015 ఆదివారము రోజున ఉదయం గంటలు 8 నుండి సాయంత్రం 5వరకు
వేదిక : తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపము పబ్లిక్ గార్డెన్ ప్రక్కన, లష్కర్ బజార్, హన్మకొండ, వరంగల్
వివరాలకు సంప్రదించండి : 9246812727, 9394808294,
9502656511, 9949019228, 9908476252, 7893106665, 9441334005, 9949458999
మెయిల్ అడ్రస్ : kalyanamasthuwgl@gmail.com
రిజిస్ట్రేషన్ ఫారంల కొరకు : http://kalyanamasthuwgl.blogspot.in/
రిజిస్ట్రేషన్ రుసుము 100/- రూ మాత్రమే
రిజిస్ట్రేషన్స్ ఆఖరు తేది      : 10-08-2015 (స్పాట్ రిజిస్ట్రేషన్ కలదు)
బ్యాంకు ఎకౌంట్ నెంబర్     : A. P.Grameena Vikas Bank
బ్యాంకు ఖాతా నెంబర్       :1511335984
బ్యాంకు IFSC కోడ్ నెంబర్ :5113/SBINORRAPGB

కన్వీనర్ :
వల్లూరి పవన్ కుమార్
# 13-2-131, మట్టేవాడ, వరంగల్ - 506002
ఫోన్ నం : 9246812727 / 9246752735

చిరునామా : (రిజిస్ట్రేషన్ బాధ్యులు)
రొంపికుంట్ల హనుమంత రావు (రిజిస్ట్రేషన్ బాధ్యులు)
# 2-8-499/1, శ్రీ నగర్ కాలనీ, ఎన్ జి ఓస్ కాలనీ రోడ్,
హన్మకొండ, వరంగల్ 506001
ఫోన్ నం : 0870-2578641 / 9394808294





రిజిస్ట్రేషన్ ఫామ్




No comments:

Post a Comment