Tuesday, 2 June 2015

తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ ఆహ్వానం



తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ ఆహ్వానం
తెలంగాణ రాష్ట ఆవిర్బావ దినోత్సవ సందర్బంగా  " బ్రాహ్మణ సేవాసంఘం భీమారం శాఖ" ఆధ్వర్యంలో ప్రముఖ కళాకారులచే సంగీత, సాహిత్య, జానపద నృత్యకళాప్రదర్శన.
వేదిక : అగస్య బ్రాహ్మణ భవన్ భీమారం. తెది: 02-06-2015 సా"5గం"లకు
అతిథులు :- ఆచార్య యం.వి.రంగారావుగారు, రిజిస్టారు కె.యు. డా"వి.విశ్వనాథరావుగారు 
సభను విజయవంతం చేయవలసినదిగా బ్రాహ్మణ భందువులకు మనవి.
సభ అనంతరం భోజనములు ఏర్పాటు చేయడం జరిగింది.

వల్లూరి పవన్ కుమార్                        
బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ
 

No comments:

Post a Comment