Saturday, 11 October 2014

తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ఎన్నికలు



ఈరోజు జరిగిన తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ఎన్నికల్లో రాష్ట్ర అద్యక్షునిగా “వెన్నంపెల్లి జగన్ మోహన్ శర్మ” గారు,  కార్యదర్శిగా “మొర్పట్ల హనుమంతాచారి” గారు, కోశాధికారిగా “కోడకంన్ల రామగిరి శర్మ”  గారు ఏకాగ్రేవంగా ఎన్నికవడం జరిగింది.      

  వల్లూరి పవన్ కుమార్                        

- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వరంగల్ అర్బన్ శాఖ  






No comments:

Post a Comment