తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ
స్వీకారం చేసిన “కల్వకుంట్ల చంద్రశేఖర రావు” గారికి
శుభాకాంక్షలు
కొత్త రాష్ట్రము అభివృద్ది బాటలో దుసుకుపోవాలనీ, ఆదర్శ
రాష్ట్రంగా తీర్చిదిద్దా లని కోరుకుంటూ
వల్లూరి పవన్ కుమార్
బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్
అద్యక్షులు